రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణి

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లిలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మదనపల్లి నక్కలదిన్నె ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ లో విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది.