గుంటూరులో ఘనంగా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

గుంటూరు: అమరావతి రోడ్డులో గల అన్నదాన సత్రంలో మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మంగళవారం మేకల రవీంద్రబాబు, మిర్యాల గోపిల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, అడపా మాణిక్యాలరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి అభిమాన సంఘాల వారు పాల్గొనడం జరిగింది.