పర్చూరులో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్స్ ను పంపిణీ చేసిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చిరంజీవి, మండల నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.