కోరుకొండ మండల పరిధిలో జనసేన క్యాలెండర్ల పంపిణీ

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం పరిధిలోని గ్రామాలలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ముద్రించిన జనసేన పార్టీ క్యాలెండర్స్ ను కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోచ్చర్ల బాబీ, పోసిబాబు, ఆకుల ఆదిత్య తెలగంశెట్టి శివ ప్రజలకు అందజేసారు.