శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో జనసేన ప్రసాద వితరణ

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలం, చింతలవలస గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రసాదం మరియు యు.కె చలివేంద్రం కార్యక్రమం పిన్నింటి రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.