శ్రీ కనకదుర్గమ్మ జన్మదిన వార్షికోత్సవంలో పాల్గొన్న డి ఎం ఆర్ శేఖర్

అమలాపురం: కల్వకొలను వీధి శ్రీ కనకదుర్గ అమ్మవారి జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా పూజాది కార్యక్రమంలో జనసేన నాయకులు డి ఎం ఆర్ శేఖర్ దంపతులు పాల్గొన్నారు.