డా॥ విశ్వక్సేన్ కు జన్మదిన శుభాకాంక్షలు

నరసాపేట నియోజకవర్గం: ఆప్యాయతకు మారు పేరు, నిస్వార్థ సిక్కోలు జనసేన పార్టీ నాయకులు, చిరంజీవి యువత అధ్యక్షులు మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ డా॥ విశ్వక్సేన్ కు నడుపూరి తిరుపతి & గుణశ్రీ & ఉదయ్ స్టార్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో అత్యున్నతమైన స్థానాల్లో ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా నవ్వుతూ ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేసారు.