డా. పసుపులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన వీరమహిళలు

తిరుపతి నియోజకవర్గం: భగత్ సింగ్ కాలనీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకురాలు సుబ్బలక్ష్మి నేతృత్వంలో కొందరు మహిళలు జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారి సమస్యల్ని డా.హరి ప్రసాద్ కు విన్నవించారు.