డా. బి ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన ఈదరాడ జనసైనికులు

రాజోలు: జనసేన ఆధ్వర్యం లో డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి రాజోలు నియోజక వర్గం మామిడి కుదురు మండలం ఈదరాడ లో జనసైనికులు డా. బి ఆర్ అంబేద్కర్ 66వర్ధంతి సందర్బంగా ఆయన విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.