సోదే రాంబాబుని పరామర్శించిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం ఉప్పడ అమీనాబాద్ నందు కొద్దిరోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ కారణంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్నటువంటి సోదే రాంబాబుని పరామర్శించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అనంతరం వారి అనారోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని తగిన సలహాలు సూచనలు వారికి అందించడం జరిగింది వారి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు వంక కొండబాబు పల్లేటి జాన్సన్, పలివెళ్ల నాని, కొత్తపల్లి రాజు, సిహెచ్.శశిధర్, సోదే రవికిరణ్, పల్నాటి మధు మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.