బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

  • రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం చైర్మన్ జనసేన పార్టీ నరసాపురం ఇంచార్జ్ బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: జనసేన పార్టీ నరసాపురం ఇంచార్జ్ మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలతో పిఠాపురం నియోజకవర్గ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం సెక్రటరీ కంబాల దాస్ బాబు మరియు జనసేన పార్టీ మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర, పుక్కాల కుమార్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో నరసాపురం పార్టీ ఆఫీస్ నందు అంగరంగ వైభవంగా జరిగిన పుట్టినరోజు వేడుకలలో బొమ్మిడి నాయకర్ గారిచే కేక్ కట్ చేయించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా.