కృష్ణాష్టమి వేడుకల్లో పాలుపంచుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: కందరాడ గ్రామంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా తన సొంత స్వగ్రామమైన కందాడ గ్రామంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ తన ఆత్మీయులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి పాలుపంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లా బాబ్జి, పిల్లా దాసు, అడ్డూరి సన్యాసిరావు, పిల్లా భద్రం, పిల్లా వెంకన్న, పిల్లా దినేష్, శెట్టి సతీష్, శెట్టి అయ్యప్ప, పిల్లా సాయి, పిల్లా లోవరాజు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.