దొడ్డా మురళీ కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, చింతలమోరి గ్రామనికి చెందిన దొడ్డా మురళీ కృష్ణ కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులను కలసి రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు పరామర్శించారు. వారివెంట గ్రామశాఖ అధ్యక్షులు ఓగురి మనోహర్, దొడ్డా రామారావు, దొడ్డా రాంబాబు, రాలి శ్రీను తదితరులు ఉన్నారు.