మేలపూడి వినోద్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం విజయ మాంబాపురం గ్రామం మేలపూడి వినోద్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న, కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, గౌరవ అధ్యక్షులు భానుచంద్రారెడ్డి మరియు జనసైనికులు.