పేరుపాలెం సౌత్ గ్రామంలో మన కోసం- మన నాయకర్ కార్యక్రమం

నరసాపురం నియోజకవర్గం: పేరుపాలెం సౌత్ గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, వాతాడి కనకరాజు, బొడ్డు త్రిమూర్తులు, ఉప్పులూరి రాంబాబు, వనమాలి శ్రీను, తోట వెంకటేష్, అండ్రాజు రామన్న, అందే దొరబాబు, గాది వాసు, పోలిశెట్టి నళిని, ఇంటి మురళి, అందే జగదీష్, గుండుబోగుల ఠాగూర్, చింతా శ్రీను, కొల్లు ముత్యాలు, మోకా ఏడుకొండలు, గజ్జరపు మురళి, దాసరి కృష్ణాజి, లక్కు బాబీ, ఒడుగు ఏసుబాబు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.