బొబ్బిలి నియోజవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం
బొబ్బిలి: జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం చేసి సూపర్ 6 గ్యారంటీలు గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో బొబ్బిలి జనసేన టీడీపీ బిజెపి నాయకులు జమ్ము గణేష్, భార్గవ్, అప్పారావు, సాయి శ్రీరాములు, ఈశ్వర్ రావు, రామారావు పాల్గొని. ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-03-at-6.30.55-PM-1-1024x768.jpeg)