పెద్ద కాపు విధి, చిన్న కాపు విధుల్లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

  • కూటమి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించండి

పాలకొండ నియోజకవర్గం, పాలకొండ పట్టణంలో పెద్ద కాపు విధి, చిన్న కాపు విధుల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి “నిమ్మక జయకృష్ణ” గారిని గెలిపించవలసిందిగా మహాకూటమి నేతలు ఓటర్ మహా మహాశయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు “గర్భాన సత్తిబాబు”, టీడీపీ నాయకురాలు జయకృష్ణ సోదరి శ్రీమతి నిమ్మక మాధురి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గంట సంతోష్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి యోగిత గారు, జనసేన మిడితాన ప్రసాద్ జనసేన ఐటి కమిటీ వింగ్ సభ్యులు ఆరంగి హరి ప్రసాద్, జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గులివేందల గౌరీ, దుప్పడ హరి, వాసు, చంద్ర శేఖర్, మరియు, స్థానిక, జనసేన నాయకులు బిజెపి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.