ఉచిత అంబులెన్స్ సేవలు అందించడానికి సర్వం సిద్ధం

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరంలోని మూడు మండలాల ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందిన్స్తున్న కార్యక్రమానికి మూడు అంబులెన్స్ సర్వీస్లు ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించడానికి సర్వం సిద్ధం.