ట్రాఫిక్ చలాన్ల వసూలుపై పెట్టే శ్రద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంపై పెట్టాలి: శంకర్ గౌడ్

హైదరాబాద్, రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై హైదరాబాద్ మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, దారి పొడవునా ట్రాఫిక్ కంట్రోల్ కోసం కంటే చలాన్లు వసూలు చేయడానికి ఎక్కువమంది పోలీసులు ఉండటం బాధ్యతా రాహిత్యంగా భావిస్తున్నామని జనసేనపార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు.