బొలిశెట్టి ఫాలోవర్స్ పేరుతో ఉచిత అంబులెన్స్ సర్వీసు

బొలిశెట్టి ఫాలోవర్స్ పేరుతో నీలపాల దినేష్ యాదవ్ ఆయన సొంత ఖర్చులతో చంటి పిల్లల తల్లులకు, పేదవారికి 14 లక్షల విలువచేసే ఉచిత అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేసారు. ఈ అంబులెన్స్ సర్వీసును జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు శ్రీ బొలిశెట్టి రాజేష్ లు ప్రారంభించారు.