జనసేన తీర్ధం పుచ్చుకున్న పశ్చిమగోదావరి నాయకులు

జువ్వలపాలెం నుండి శ్రీ పాలూరి నాగ బలుసులు(బూరయ్య) వారి కుటుంబ సభ్యులు మిత్రులు, ఇతర పార్టీ నాయకులు దాదాపు 200 మంది జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు సమక్షంలో గుండుమోగుల శివ రామారావు, పాలూరి శేషు, బొరుసు ప్రభు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.