మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న పితాని

కాకినాడ, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాకినాడలో ఆకుల శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ, పితాని రాజు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.