జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా

రాజోలు: రామేశ్వరం గ్రామంనకు చెందిన ఆకుల నరశింహరావు కుమారుడు జనసైనికుడు, ఆకుల రాజేష్ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ధనసహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఏర్పాటు చేసి త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గోంది పద్మరాజుగారి కోలని ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.