చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా

రాజోలు నియోజకవర్గం: సఖీనేటిపల్లిలంక గ్రామానికి చెందిన కోండా కీషోర్ అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న గోంది కోడప మరియు సఖినేటిపల్లిలో స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.