జి దీపక్ వరంగల్ నుండి ఇచ్చాపురం వరకు బైక్ యాత్ర

తణుకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం జన సైనికుడు వరంగల్ వాసి జి దీపక్ వరంగల్ నుండి ఇచ్చాపురం వరకు బైక్ యాత్ర చేస్తూ మార్గమధ్యంలో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావుని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు కాశీ, టౌన్ యూత్ ప్రెసిడెంట్ తులసీరామ్, గాజుల మణి, పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.