జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతి

రాజోలు, మహాత్మాగాంధీ 153 జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. గాంధీ జయంతి సందర్భంగా మామిడికుదురు మండలం జనసేన పార్టీ తరపున ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.