మడకశిర పట్టణ అధ్యక్షుడిగా తిరకన్న గారి యశ్వంత్

మడకశిర, జనసేన పార్టీ పట్టణాధ్యకుల నియామక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభమయ్యింది. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాకి సంబంధించి పది పట్టణాలకు అధ్యక్షుల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపడం జరిగింది.