బోటుకు రమేష్ కు శుభాకాంక్షలు తెలిపిన గరికపాటి వెంకట్

దర్శి నియోజకవర్గం: నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ బోటుకు రమేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గరికపాటి వెంకట్ జనసేన పార్టీ దర్శి నియోజకవర్గం కార్యకలాపాలు గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.