పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో గిరీష్ కుమార్
జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ గుణదలలో గల మదర్ థెరిస్సా ప్రేమధార ఆర్ఫన్ ఉమెన్ హోం నందు మహిళలకు నిత్యావసర వస్తువులైన ఉమెన్స్ శానిటరీ ప్రొడక్ట్స్ ను పగిడిపల్లి. గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఇవ్వడం జరిగింది.
