సాగరంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం

*3 వ రోజు #GoodMorningCMSir

అనంత సాగరంలో ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆదేశాలతో రోడ్లు మరమ్మతులు చేయాలని గుడ్ మార్నింగ్ సీఎం సర్ పోగ్రామ్ ని జనసేన పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రవి ఉదయగిరి సోమశిల పడమటి కంభం పాడు గ్రామాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోడ్లని బాగు చేయాలని కోరారు..