తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలొ గుడ్ మార్నింగ్ సిఎం సార్

కృష్ణాజిల్లా, పామర్రు నియోజవర్గం, పామర్రు నియోజకవర్గంలో తాడిశెట్టి నరేష్ (ఇంచార్జి) అద్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎంసార్, తోట్లవల్లూరు మండల అధ్యక్షులు శనివారపు కృష్ణ సుమన్, ఆధ్వర్యంలో తోట్లవల్లూరు గ్రామంలో వున్న రోడ్లు దుస్తితి పై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమఒలో జనసేన పార్టీ మహిళా నాయకురాలు దోవ్వారి పవిత్ర, జనసేన పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శి కాకి ఝాన్సీ, రాపర్ల ఎంపీటీసీ సభ్యులు కూనపురెడ్డి సుబ్బారావు, తోట్లవల్లూరు మండల ప్రధాన కార్యదర్శిలు గంగిశెట్టి సత్యనారాయణ, బర్మా అశోక్, కృష్ణాజిల్లా ప్రోగ్రామింగ్స్ కమిటీ సభ్యులు పచ్చిగుళ్ళ సుధీర్ బాబు, పామర్రు అధ్యక్షులు గుంపు గంగాధర్ రావు, ఏనుగు వెంకటరత్నం, కిట్టు, వీర మహిళలలు, తదితరులు పాల్గొన్నారు.