కంచికచర్ల జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సిఎం సార్

నందిగామ నియోజకవర్గం, జనసేన అధినేత పవన కళ్యాణ్ ఆదేశాల మేరకు కంచికచర్ల జనసేన అద్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎంసార్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది.