చిరు పవన్ సేవా సమితి ఆద్వర్యంలో మంచి నీటి సరఫరా

జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఆద్వర్యంలో ఏర్పటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం వరదప్రాంతం అప్పనిరామునిలంక రావూరివారి మేరకలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి టేకిశేట్టిపాలేం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు రావురి తేజ మరియు సఖీనేటిపల్లి గ్రామంలో స్టీమర్ రేవులో నీరు అందనివారికి గోపాలపురం ఆకుల రామకృష్ణ పుట్టినరోజు సందర్బంగా బట్టేలంకకు చేందిన బోనంరంగ (ట్రాక్టర్ డీజల్) ఖర్చులతో జనసైనికుల ద్వారా వరద బాధితులకు త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.