రాజాంలో ఘనంగా జన్మదిన వేడుకలు

రాజాం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 51 వ జన్మదిన వేడుక ఘనంగా రాజాం పట్టణంలో నిర్వహించడం జరిగింది. రాజాం నియోజవర్గ నాయకులు ఎన్ని రాజు. ఆధ్వర్యంలో 51 కిలోమీటర్ల బైక్ ర్యాలీ, 51 కేకులు కటింగ్, భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.