ఘనంగా చెన్నంశెట్టి చక్రపాణి పుట్టినరోజు వేడుకలు

కైకలూరు, జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ మెంబర్ చెన్నంశెట్టి చక్రపాణి పుట్టినరోజు సందర్భంగా కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండల జనసేన పార్టీ ఆఫీసులో నియోజకవర్గ జనసేన నాయకులు నల్లగోపుల చలపతిరావు, వలవల రవితేజ, కలిదిండి మండల వైస్ ప్రెసిడెంట్ తోట లక్ష్మణ్, తమ్మనాల వాసు, కలిదిండి మండల ప్రధాన కార్యదర్శి చిన్నాపరపు నాగార్జున, తాడినాడ రాయుడు మరికొంతమంది జనసైనికుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.