గోరంట్లలో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పెనుకొండ నియోజకవర్గం: గోరంట్ల మండలంలోని గాంధీ సర్కిల్ వద్ద గాంధీ కి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన గోరంట్ల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్. మండల అధ్యక్షుడు సంతోష్. నియోజకవర్గ నాయకుడు గొల్ల అనిల్ కుమార్ మండల నాయకులు నరేష్. బండారు మల్లికార్జున, శ్రీనివాసులు, తిరుపల్, శ్రీరాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.