రాజేశ్వరరావు బొంతు నివాసంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వివిధ శాఖలకు సంబంధించి ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎలక్ట్రిక్ మీడియా ప్రింట్ మీడియా..