జనసేన పి.ఎ.సి సభ్యులు కొనెదెల నాగబాబు కు ఘన స్వాగతం

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా విచ్చేసిన జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు కొనెదెల నాగబాబు గారికి ఏచ్చెర్ల నియోజకవర్గ నాయకులు కాంతిశ్రీ , జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఘనంగా స్వాగతం పలికారు.