మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ బస్టాండ్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో ఆ సమస్యను మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ద్వారా అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు.