చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న గునుకుల కిషోర్

నెల్లూరు: భరతమాత ముద్దుబిడ్డ వీర శివాజీ జయంతి సందర్భంగా చత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో గునుకుల కిషోర్ తన టీం పాల్గొనడం జరిగింది.