కణుపూరు జనసైనికులను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామానికి చెందిన జనసేన క్రియశీలక కార్యకర్తలు మడగల రాజు, తర్ర వెంకట బుల్లబ్బాయి, లావేటి సుబ్రహ్మణ్యం గత కొన్ని రోజుల క్రితం కార్ ఆక్సిడెంట్ లో గాయాలుపాలైన వారి ప్రమర్శించి మనోధైర్యం కల్పించడమే కాకుండా క్రియాశీలక సభ్యత్వ భీమా రావడానికి సెంట్రల్ జనసేన ఆఫీస్ వారితో మాట్లాడిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమం కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విరపురాజు పోసిబాబు, చర్లపల్లి రాముడు, బోడ రాజా, యు వీరబాబు, బోధ సతీష్, తర్ర త్రిమూర్తులు, తర్ర గోపాలకృష్ణ, తర్ర తాతరావు, నందిగమ్ శేషాగిరి, విల్లపు శివ తదితరులు పాల్గొన్నారు.