శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాద్యక్షులకు నియామక పత్రాలు అందజేత

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆమోదంతో చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ సూచనలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 పట్టణాలకు అధ్యక్షులను నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నియమించడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రెస్స్ క్లబ్ నందు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియమకపత్రాలను అందించడం జరిగింది.

  1. శ్రీకాళహస్తి మండల అధ్యక్షులుగా శ్రీ దండి రాఘవయ్య
  2. శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులుగా శ్రీ రామానాయుడు భవాని శంకర్
  3. ఏర్పేడు మండల అధ్యక్షులుగా శ్రీ రామిశెట్టి కిరణ్ కుమార్
  4. తొట్టంబేడు మండల అధ్యక్షులుగా శ్రీ కొప్పల గోపి
  5. రేణిగుంట మండల అధ్యక్షులుగా శ్రీ తిమ్మారెడ్డి మునికుమర్
  6. రేణిగుంట పట్టణ అధ్యక్షులుగా శ్రీ పి విజయ్ ఆనంద్ రావు లను నియమించడం జరిగింది.
    శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శిలుగా శ్రీ పాలూరు మునికుమార్, జంగం మనోజ్ కుమార్, కావలి శివకుమార్ నియమించడం జరిగింది. మిగిలిన మండల స్థాయి, పట్టణ స్థాయి కమిటీ సభ్యులను రానున్న వారం, 10 రోజుల్లో నియమిస్తామని తెలియజేశారు.