ఘనంగా పెద్ది నవీన్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

జనగామ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది వెంకట నారాయణ గౌడ్ కుమారుడు, పెద్ది నవీన్ గౌడ్ పుట్టినరోజు సందర్బంగా వారి సోదరులు వేమళ్ల అభిలాష్ రెడ్డి మరియు మిత్రబృందం పలు ఆనాధ మరియు వృద్ధాశ్రమంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామకు చెందిన వేమల్ల అభిలాష్ రెడ్డి, మణిదీప్, వినోద్, అశోక్, శశి, మణిరాజ్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా వారి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. చిన్నారులకు అన్నదానం పండ్లుపెన్నులు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. చిన్నారుల మద్య అన్నదానం చేయడం అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమఒ జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం చేసారు పండ్లు పంపిణీ, వేమల్ల అభిలాష్ మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, ఇటుకల శంకర్, రావణ్ రాజ్, రంజిత్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, వసీం అక్రమ్, సాయి, మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.