ఘనంగా ముత్యాల కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల పుట్టినరోజు సందర్బంగా జనసేన పార్టీ వీర మహిళ విభాగం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిధిగా.. ఒంగోలు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు అలా అనిల్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, రాయని రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజ్, కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, తన్నీరు ఉష, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు బొందిల మధు, నాని తిరుమలశెట్టి, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 3వ డివిజన్ అధ్యక్షురాలు ముంతాజ్, వీర మహిళ సుంకర కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *