ఘనంగా మామిడి దుర్గా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

గజపతినగరం నియోజకవర్గం: శ్రీమతి జనసేన పార్టీ పిఏసి సభ్యరాలు మాజీ మంత్రి వర్యులు పడాల అరుణమ్మ సమక్షంలో ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్యహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ మండల అధ్యక్షులు మునకాల జగన్నాధం రావు, యశ్వంత్, మరియు పడాల శరత్ చంద్ర పాల్గొన్నారు.