దీపావళి శుభాకాంక్షలు

చీక‌టిపై వెలుగు, చెడుపై మంచి విజ‌యానికి ప్ర‌తీక దీపావ‌ళి. ఈ పండుగ మీ అంద‌రి ఇంట ఆనంద‌పు కాంతులు నింపాల‌ని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ SriTv వీక్షకులందరికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.