పత్తి చంద్రశేఖర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు

అనంతపురం: కాపు సంక్షేమ సేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా నియమితులైన పత్తి చంద్రశేఖర్ కు చిల్లా బ్రదర్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీరు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నామని పత్తి చంద్రశేఖర్ కు అభినందనలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.