తెలంగాణా జనసేన నాయకుల అక్రమ అరెస్ట్

హైదరాబాద్, జనసేన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో జనావాసాల మధ్య పబ్ ఉండటం వల్ల జన జీవనానికి ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి పబ్బులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని పబ్బులకు వ్యతిరేకంగా శాంతి యుతంగా నిరసన తెలియజేస్తామని వెళ్లినటువంటి జనసేన పార్టీ తెలంగాణా ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అద్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణా యువజన విభాగం అద్యక్షులు వంగా లక్ష్మణ్ గౌడ్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులను శుక్రవారం అక్రమంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించడం జరిగింది.