రథసప్తమి పూజా కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం, రథసప్తమి సందర్భంగా మార్కాపురం పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజా కార్యక్రమంలో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మరియు జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.