సాధన కాలేజ్ రజతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం నందు శ్రీ సాధన జూనియర్ కాలేజ్ రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ హాజరయ్యరు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, మార్కాపురం జనసేన నాయకులు బెల్లంకొండ రామక్రిష్ణ, చలపతి, బొందిలి అనిల్ సింగ్, శ్రీను, శివ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.